Megastar Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ లైవ్ వీడియో

Updated on: Aug 21, 2021 | 6:54 PM

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంబరాలు ఇప్పటికే మొదలెట్టారు అభిమానులు. చిరు అభిమానులు ఇక ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us