Vishnu Manchu: చిరంజీవికి సపోర్ట్ చేసిన మంచు విష్ణు..
గరికపాటి చిరు పై సీరియస్ అవ్వడం.. ఓ బిగ్ ఇష్యూగా రెండు మూడు రోజుల కింద అటు నెట్టింట.. ఇటు ఇండస్ట్రీ ఇంట తెగ వైరల్ అయింది. ఇండస్ట్రీలోని చాలా మందిని ఈ ఇష్యూపై మాట్లాడేలా చేసింది. చిరుకు సపోర్ట్ గా నిలిచేలా చేసింది.
గరికపాటి చిరు పై సీరియస్ అవ్వడం.. ఓ బిగ్ ఇష్యూగా రెండు మూడు రోజుల కింద అటు నెట్టింట.. ఇటు ఇండస్ట్రీ ఇంట తెగ వైరల్ అయింది. ఇండస్ట్రీలోని చాలా మందిని ఈ ఇష్యూపై మాట్లాడేలా చేసింది. చిరుకు సపోర్ట్ గా నిలిచేలా చేసింది. ఇక ఇదే ఇష్యూ… తాజాగా మంచు విష్ణు ను కూడా మాట్లాడేలా చేసింది. అది కూడా చిరుకు సపోర్ట్ గా! ఎస్ ! మా ఎలక్షన్స్ తరువాత కాస్త మెగా కాంపౌండ్‌కు దూరంగా ఉంటున్న విష్ణు.. తాజాగా గరికపాటి ఇష్యూపై చిరుకు సపోర్ట్ చేశారు. చిరు తన ఫ్యాన్స్‌కు ఫోటోలివ్వడంలో తప్పేంటి అనేలా మాట్లాడారు. అందర్నీ షాక్ చేస్తూనే నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘శివగామీ’ కోసం ముందు నన్నే అడిగారు.. దిమ్మతిరిగే షాకిచ్చిన లక్ష్మీ
చిరంజీవితో.. బాబు మాస్టర్ ప్లాన్ !! లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్ !!
ఆ స్టార్ హీరో మీద కోపంతో ‘మా’ సభ్యులకు విష్ణు వార్నింగ్
ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి మన కథలు అన్నీ తెలుసు ??
గాడ్ ఫాదర్ లో పవన్ నటించేవాడే… కాని ఆ కారణంతో వద్దనుకున్నా…