Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌

Updated on: Mar 13, 2026 | 9:48 PM

ఆస్కార్ విజయం సాధించిన నాటు నాటు తర్వాత, రాజమౌళి తన తదుపరి చిత్రం వారణాసితో అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. నాటు నాటు స్ఫూర్తితో, లాటిన్ శైలిలో వందలాది మంది డ్యాన్సర్లతో పాటను చిత్రీకరించనున్నారు. జార్జియాలో షూటింగ్ పూర్తవగా, తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో జరగనుంది.

ఆస్కార్ రేంజ్‌లో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నాటు నాటు పాట విజయాన్ని రాజమౌళి అంత తేలికగా వదిలేయదలచుకోలేదు. వీలైనంత వరకు ఆ విజయాన్ని కొనసాగించి, దానికి అదనపు విలువను జోడించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వారణాసి ప్రాజెక్ట్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమాకు కథ, కథనం, నేపథ్యం, నటీనటులు ఎంతగా తోడ్పడ్డాయో, ఆస్కార్ స్థాయి గుర్తింపు రావడానికి నాటు నాటు పాట కూడా అంతే స్థాయిలో ప్లస్ అయ్యింది. భాష తెలియని వారు, పాటలోని పదాలకు అర్థం తెలియని వారు సైతం ఈ పాటను అమితంగా ఇష్టపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సల్మాన్‌తో సామ్‌.. ఇంతకీ రోల్‌ ఏంటి ??

ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి

Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే

Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు

Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు

Loading...
Unable to load recommendations.
Follow Us