Mahesh Babu: నెట్టింట వైరల్ గా మహేష్ న్యూ లుక్స్‌

|

Mar 09, 2024 | 12:45 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇటీవలే జర్మనీ అడవులలో ట్రైనింగ్ తీసుకున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ కాగా… ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో హాలీవుడ్ ఫేమస్ నటీనటులు కనిపించనున్నారని..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇటీవలే జర్మనీ అడవులలో ట్రైనింగ్ తీసుకున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ కాగా… ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో హాలీవుడ్ ఫేమస్ నటీనటులు కనిపించనున్నారని.. ఈ ఏడాది వేసవిలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. ఇక ఈ క్రమంలోనే మహేష్‌ తన ఇన్‌స్టాలో ఓ పిక్‌ ను షేర్ చేశారు. లేజర్ ఫోకస్ అంటూ తాజాగా మహేష్‌ ఓ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్ తో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఈ ఫోటో చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఎస్ఎస్ఎంబీ 29 కోసమే ఈ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జక్కన్న తెరకెక్కించే ఈ సినిమాలో మహేష్ పూర్తిగా హాలీవుడ్ హీరోలా కనిపించనున్నారని అంటున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమాను తీసుకువస్తున్నట్లు ఇదివరకే రాజమౌళి వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ఏకంగా 1000 కోట్లు. బాలీవుడ్‌ను దున్నేస్తున్న NTR

Follow us on