Mahesh Babu: అమ్మ చివరి కోరిక తీర్చడం కోసం.. సిద్దమవుతున్న మహేష్‌

Updated on: Oct 29, 2023 | 9:44 AM

సినిమాల్లో సూపర్ స్టార్ అయినా.. అమ్మకు మాత్రం కొడుకే.. అమ్మను ఆరాధించే బిడ్డే! ఆయన మహేష్ బాబే! చిన్నప్పటి నుంచి అమ్మ కూచీగా పెరిగిన మహేష్.. తన తల్లిని అమితంగా ప్రేమిస్తుంటారు. తాను ఈ లోకాన్ని వదిలి వెళ్లే ముందు వరకు.. తనను ప్రేమగా చూసుకున్నారు. ఇక ఇప్పుడు తన తల్లి చివరి కోరిక తీర్చేందుకు రెడీ అవుతున్నారట. తన గారాల పట్టి సితారకు గ్రాండ్ గా ఓనీ ఫంక్షన్ చేసేందుకు సిద్దమవుతున్నారట.

సినిమాల్లో సూపర్ స్టార్ అయినా.. అమ్మకు మాత్రం కొడుకే.. అమ్మను ఆరాధించే బిడ్డే! ఆయన మహేష్ బాబే! చిన్నప్పటి నుంచి అమ్మ కూచీగా పెరిగిన మహేష్.. తన తల్లిని అమితంగా ప్రేమిస్తుంటారు. తాను ఈ లోకాన్ని వదిలి వెళ్లే ముందు వరకు.. తనను ప్రేమగా చూసుకున్నారు. ఇక ఇప్పుడు తన తల్లి చివరి కోరిక తీర్చేందుకు రెడీ అవుతున్నారట. తన గారాల పట్టి సితారకు గ్రాండ్ గా ఓనీ ఫంక్షన్ చేసేందుకు సిద్దమవుతున్నారట. తన సోషల్ మీడియా ప్రజెన్స్‌తో.. ఇప్పటికే స్టార్గా మారిపోయిన తన కూతురు సితారకు.. తొందర్లో ఓనీ ఫంక్షన్ చేసేందుకు రెడీ అవుతున్నారట మహేష్. సితార ఓనీ ఫంక్షన్ చేయాలని తన తల్లి ముచ్చట పడడం.. కానీ అది జరగకుండానే.. తమను వదిలి వెళ్లడంతో… మహేష్ తన కొల్లి కోరిక మేరకు ఈ శుభకార్యాన్ని చేయాలని అనుకంటున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dil Raju: దిల్ రాజు ఇంట మరో పెళ్లి.. మోగనున్న పెళ్లి బాజాలు

Sreeleela: శ్రీలీల లిప్ కిస్ వీడియో !! అడ్డంగా దొరికిపోయిందిగా..

రైతు బిడ్డ ఫ్యాన్స్‌ అసభ్యకరంగా తిడుతున్నారు.. సందీప్ భార్య ఎమోషనల్

Bhole Shavali: ‘శోభకు సిగ్గు లేదు..’ భోళె సోదరి షాకింగ్ కామెంట్స్

Pawan Kalyan: అబ్బాయి వివాహానికి పయనమైన బాబాయ్‌.. ఇదిగో వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us