Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections CCTV Footage: 'మా' ఎన్నికల సీసీఫుటేజ్ వివాదంలో మరో ట్విస్ట్... పూటకో కథ.. రోజుకో బూటకం.. అసలేం జరుగుతోంది..?

MAA Elections CCTV Footage: ‘మా’ ఎన్నికల సీసీఫుటేజ్ వివాదంలో మరో ట్విస్ట్… పూటకో కథ.. రోజుకో బూటకం.. అసలేం జరుగుతోంది..?

Anil kumar poka

|

Updated on: Oct 18, 2021 | 5:20 PM

‘మా’..లో మలుపులు, మెరుపులు, విరుపులు మామూలుగా లేవు.. సీన్ వెనుక సీన్ రక్తికట్టిస్తూనే ఉంది. మా ఎన్నికలు అయిపోయాక సిట్యువేషన్ కూల్ అవుతుందనుకున్నారంతా. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకి మా హీట్ అంతకంతకు పెరుగుతోంది.

Published on: Oct 18, 2021 05:18 PM