మంచు విష్ణు మరో షాక్..!’మా’ రచ్చ మళ్ళీనా..?హాట్ టాపిక్ గా మారిన విష్ణు ట్వీట్..:MAA Elections 2021 vIdeo.

|

Aug 21, 2021 | 1:21 PM

టాలీవుడ్‌లో మా ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. గత పాలకవర్గం సమయం ముగుస్తున్న నేఫథ్యంలో.. కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు జరగాల్సిఉంది. కాని ఇప్పటివరకు మా అసోసియేషన్‌ నుంచి గాని.. అసోసియేషన్‌ పెద్దల నుంచి గాని ఎలాంటి సంకేతాలు రాలేదు.మా ఎన్నికల బరిలో నిలబడతానని ప్రకటించిన మంచు విష్ణు.