అలనాటి లవర్ బాయ్ రీఎంట్రీ.. మళ్ళీ వెండి తెరపై అడుగు పెట్టడానికి సర్వం సిద్ధం.:Hero Tarun Reentry video

|

Mar 25, 2021 | 1:47 PM

తల్లిదండ్రుల నుండి నటనను వారసత్వంగా తీసుకుని బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టాడు. చిన్న వయసులోనే తన నటనతో ఓ రేంజ్ ఫేమ్ ను సొంతం చేసుకున్నాడు.

Follow us on