Bigg Boss 5: హౌస్‌లో గొడవకు దిగిన లోబో.. సిరి స్ట్రాంగ్ వార్నింగ్… వీడియో
బిగ్‌బాస్ మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రాత్రి అయ్యిందంటే చాలు తెలుగు వారు ఇప్పుడు టీవీలకే అతుక్కుపోతున్నారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్‌బాస్..
బిగ్‌బాస్ మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రాత్రి అయ్యిందంటే చాలు తెలుగు వారు ఇప్పుడు టీవీలకే అతుక్కుపోతున్నారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్‌బాస్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిపోయింది. షో మొదలై రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే హౌజ్ మేట్స్ మధ్య రచ్చ రంబోలా షూరూ అయిపోయింది. ఏయ్.. నీకు ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు.. వాళ్లకు వీళ్లకు చెప్పకు’! ‘ఎల్లహే’! ‘నన్ను గెలికితే ఇలాగే మాట్లాడుతాను’ ! ‘అద్దంలో మొహం చూసుకో పో’! ‘మొహం గురించి మాట్లాడితే మొహం పగిలిపోద్ది’ ! ఇవన్నీ సినిమాలో వచ్చే డైలాగులో..
మరిన్ని ఇక్కడ చూడండి: Amazon Forest: అడవి మధ్యలో సీక్రెట్ రన్‌వే.. అక్కడ నుంచి డ్రగ్స్ రవాణా.. వీడియో
Amazon Forest: అడవి మధ్యలో సీక్రెట్ రన్‌వే.. అక్కడ నుంచి డ్రగ్స్ రవాణా.. వీడియో