Kriti Shetti: అదృష్టం ఇంటి దాకా వస్తే.. ఇలా చేశావేంటి తల్లి.! స్టార్ట్ హీరోస్ సైతం షాక్..(వీడియో)

|

Aug 18, 2022 | 8:19 AM

ఎవరైనా.. అదృష్టం తలుపుతడితే ఏం చేస్తారు. అక్కున చేర్చుకుని హ్యాపీగా ఫీలువుతారు. ఆ అదృష్టాన్ని.. దాని వల్ల వచ్చే ఫలితాన్ని హాయిగా అనుభవించి రెండు చేతులా సంపాదిస్తారు. కాని అదేంటో..


ఎవరైనా.. అదృష్టం తలుపుతడితే ఏం చేస్తారు. అక్కున చేర్చుకుని హ్యాపీగా ఫీలువుతారు. ఆ అదృష్టాన్ని.. దాని వల్ల వచ్చే ఫలితాన్ని హాయిగా అనుభవించి రెండు చేతులా సంపాదిస్తారు. కాని అదేంటో.. లేటెస్ట్ సెన్సేషన్ క్రితి షెట్టి మాత్రం ఆ అదృష్టం నాకవసరం లేదంటూ.. లైట్‌ తీసుకుని అందర్నీ షాక్ చేశారు. ఇక ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో మన ముందుకు వస్తున్న క్రితి.. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా వరుస ఇంటర్య్వూలిస్తూ… నెట్టింట హంగామా చేస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు బాలీవుడ్‌ ఆఫర్ వచ్చిందంటూ.. ఓ క్రేజీ న్యూస్ చెప్పి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశారు.కాని టాలీవుడ్ తనకు అన్నీ ఇచ్చిందని.. ఇక బాలీవుడ్ ఎందుకని అనిపించి ఆ క్రేజీ ఆఫర్ రిజెక్ట్ చేశానని అవెంటనే చెప్పి.. అందరికీ దిమ్మ తిరిగేలా చేశారు క్రితి. దిమ్మతిరిగేలా చేయడమే కాదు.. ఈ ఆన్సర్‌ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. అదృష్టం ఇంటి దాకా వస్తే.. ఇలా చేశావేంటే తల్లి అని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 18, 2022 08:19 AM