Acharya – Devara: దేవరను భయపెడుతున్న ఆచార్య .. ఫ్యాన్స్ లో కొత్త అనుమానం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా నెట్స్ లెవల్ కు వెళ్ళింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా నెట్స్ లెవల్ కు వెళ్ళింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు తారక్ సినిమాతో కొరటాల తిరిగి తన సత్తా ఏంటో చూపించాలని కసి మీదున్నారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాతో తారక్ కు మంచి హిట్ ఇచ్చిన కొరటాల.. ఈసారి ఓ మాస్ మసాలా హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే తారక్ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు వచ్చిన రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుష్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

