Kangana ranaut Love: ప్రేమలో పడ్డానంటున్న కంగనా రనౌత్‌.. మిస్టర్‌ కంగనా రనౌత్‌ ఎవరన్నది త్వరలో వెల్లడి..(వీడియో)

|

Nov 19, 2021 | 9:31 AM

కంగనా రనౌత్ ..పరిచయం అవసరం లేని హీరోయిన్. బీటౌన్లో కాంట్రవర్శీకి కేరాఫ్. ప్రభాస్-పూరీజగన్నాథ్ ఏక్ నిరంజన్ లో నటించడంతో తెలుగు ప్రేక్షకులకూ కంగనా పరిచయమే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయిందీ కర్లీ హెయిర్ బ్యూటీ. అయితే...


కంగనా రనౌత్ ..పరిచయం అవసరం లేని హీరోయిన్. బీటౌన్లో కాంట్రవర్శీకి కేరాఫ్. ప్రభాస్-పూరీజగన్నాథ్ ఏక్ నిరంజన్ లో నటించడంతో తెలుగు ప్రేక్షకులకూ కంగనా పరిచయమే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయిందీ కర్లీ హెయిర్ బ్యూటీ. అయితే, ఇప్పుడీ ఫైర్ బ్రాండ్ కంగా రనౌత్ ప్రేమలో పడింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తాజాగా కంగనా రనౌత్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె తన భాగస్వామి గురించి మాట్లాడి అందరూ షాక్‌ అయ్యేలా చేసింది.. తాను త్వరలోనే పెళ్లి చేసుకొని, పిల్లలను కూడా కంటానని చెప్పిన కంగనా ఒక మంచి వ్యక్తితోనే తన వివాహం జరగనున్నట్లు చెప్పింది. అంతేకాదు..ఆ మిస్టర్ కంగనా రనౌత్ ని కూడా త్వరలో మీకు తెలుస్తుందంటూ ఓపెన్ గా చెప్పేశారు. మరి ఈ ఫైర్ బ్రాండ్ మనసును కొల్లగొట్టిన ఆ మిస్టర్ ఫైర్ బ్రాండ్ ఎవరై ఉంటారా అని బాలీవుడ్ లో సెర్చింగ్ మొదలుపెడుతున్నారు నెటిజన్స్.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 19, 2021 09:00 AM