Jr NTR: అమెరికా ఫ్యాన్స్ దెబ్బకి.. NTR ఆగమాగం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
తారక్ ఆఫ్ టూ అమెరికా అని తెలిసినప్పుడే అందరూ అనుకునే ఉంటారు. అమెరికాలో యంగ్ టైగర్ కి గ్రాండ్ వెల్‌కమ్ ఉంటుందని. ఈ భీం అక్కడ దిగగానే..
తారక్ ఆఫ్ టూ అమెరికా అని తెలిసినప్పుడే అందరూ అనుకునే ఉంటారు. అమెరికాలో యంగ్ టైగర్ కి గ్రాండ్ వెల్‌కమ్ ఉంటుందని. ఈ భీం అక్కడ దిగగానే.. దద్దరిల్లిపోయేలా తారక్ నామ్ యూఎస్‌ఏ గడ్డపై రీసౌండ్ చేస్తుందని. మనోన్ని చూసేందుకు అక్కడి హార్డ్ కోర్ ఫ్యాన్స్ పరుగెత్తుకుంటూ వస్తారని..! ఎస్! మీరనుకున్నదే జరిగింది. తారక్ క్రేజ్ ఎవర్‌గ్రీన్ అనే టాక్ అమెరికాలో మళ్లీ బయటికొచ్చింది. వరల్డ్ వైడ్ ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో గ్లోబల్ స్టార్గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా అమెరికాలో ల్యాండ్ అయ్యారు. ఆస్కార్ అవార్డ్ సెర్మనీ ముందు ట్రిపుల్ ఆర్ ను ప్రమోట చేసేందుకు రెడీ అయ్యారు. కానీ ఈ మధ్యలో.. తనకోసం.. తన రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను పలకరించారు. వారి పెట్టిన చిన్న గ్యాంథరింగ్‌కి వెళ్లారు. అక్కడ వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్‌కి సెల్ఫీస్ అండ్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. మరో ఆ వీడియోలతో .., ఫోటోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడనున్న అల్లు అర్జున్.. కొత్త సినిమా టైటిల్ అదేనా ??
Digital TOP 9 NEWS: ఏసీ బ్లాస్ట్.. తల్లీబిడ్డలు మృతి ..! | 4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం