Janhvi Kapoor boyfriend: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయిన జాన్వీ..వీడియో.
తన సినిమాల కంటే.. లవ్ ఎఫర్స్‌తో పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఇప్పుడు ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారని అంటున్నారు నెటిజన్లు. అనడమే కాదు.. తన తన చిన్న నాటి ఫ్రెండ్ ఓర్హన్ తో దిగిన ఫోటోలను నెట్టింట ప్రూఫ్ గా చూపిస్తున్నారు.
తన సినిమాల కంటే.. లవ్ ఎఫర్స్‌తో పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఇప్పుడు ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారని అంటున్నారు నెటిజన్లు. అనడమే కాదు.. తన తన చిన్న నాటి ఫ్రెండ్ ఓర్హన్ తో దిగిన ఫోటోలను నెట్టింట ప్రూఫ్ గా చూపిస్తున్నారు.. వాటిని వైరల్ చేస్తున్నారు.ఎస్ ! ఇప్పటికే షాహిద్ బ్రదర్ ఇషాన్తో … ప్రేమాయణం సాగించిందనే టాక్ మూట గట్టుకున్న జాన్వీ.. ఇప్పుడు తన చిన్న నాటి ఫ్రెండ్ ఓర్హన్‌తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. పార్టీలు పబ్బులంటూ.. తెగ తిరిగేస్తున్నారు. సినిమా ఈవెంట్లకు కూడా కలిసే జోడీగా వెళుతున్నారు. ఇక ఇవి చాలవన్నట్టు.. ఇన్‌స్టా రీల్స్ కూడా చేస్తూ.. నెట్టింట వైరల్ అవుతున్నారు. వీరి మధ్య లవ్ ఉందనే అనుమానాన్ని అందరికీ కలిగిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..