Jailer 2: జైలర్ 2లో ఆ ముద్దుగుమ్మతో స్పెషల్ సాంగ్.. దుమ్ము దుమారమే
రజనీకాంత్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు పెరుగుతున్న క్రేజ్ నేపథ్యంలో జైలర్ 2లోనూ ఒక ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నారు. జైలర్ విజయానికి కావాలయ్య పాట కీలకం కాగా, కూలీలో పూజా హెగ్డే పాట ఆకట్టుకుంది. ఈసారి తలైవాతో కలిసి బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఆడిపాడనున్నారు. ఇది నోరాకు మొదటి స్ట్రెయిట్ తమిళ చిత్రం.
రీసెంట్ టైమ్స్ లో రజినీకాంత్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు మంచి క్రేజ్ కనిపిస్తోంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈ ప్రత్యేక గీతాలు టాప్ ట్రెండ్ లో నిలుస్తున్నాయి. ఈ ట్రెండ్ తో టాప్ బ్యూటీస్ కూడా ఇలాంటి పాటల్లో భాగమయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో, జైలర్ సినిమా విజయానికి కాస్టింగ్, కథా, కథనాలతో పాటు తమన్నా చేసిన కావాలయ్య స్పెషల్ సాంగ్ కీలక పాత్ర పోషించింది. సినిమా విడుదల కంటే ముందే ఈ పాట సూపర్ హిట్ అయి, సినిమాపై బజ్ ను అమాంతం పెంచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరంజీవి వల్ల కాలేదు.. పోనీ.. బాలయ్య చేశాడా? అదీ లేదు
Rakul Preet: ప్లాస్టిక్ సర్జరీ బాడీ అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన రకుల్
Rashmika Mandanna: దోస్తులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మిక.. ఫోటోలు వైరల్
Allu Arjun: బన్నీ కోసం 1758 కిలోమీటర్ల సైకిల్ యాత్ర! తెలిసి అక్కున చేర్చున్న ఐకాన్ స్టార్
