Aamir Khan: ఇట్స్‌ కన్ఫర్మ్ !! బన్నీ సినిమాలో అమీర్ !!

Updated on: Mar 08, 2023 | 9:40 AM

నిప్పు లేనిదే పొగ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి! బన్నీ అనుకోనిదే.. తన రేంజ్‌ రోవర్ కారులో.. అమీర్‌ ఖాన్‌ ఎందుకు ఎక్కుతాడు చెప్పండి! ఏంటి సింక్ అవడం లేదా..!

నిప్పు లేనిదే పొగ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి! బన్నీ అనుకోనిదే.. తన రేంజ్‌ రోవర్ కారులో.. అమీర్‌ ఖాన్‌ ఎందుకు ఎక్కుతాడు చెప్పండి! ఏంటి సింక్ అవడం లేదా..! మ్యాటర్ మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ! పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్‌తో.. బాలీవుడ్‌లో కూడా పాపులర్ అయిన అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప2 సినిమాపైనే తన ఫోకస్ మొత్తం పెట్టారు. డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఆ సినిమానే మరింతగా చెక్కుతున్నారు. ఇక ఆ క్రమంలోనే ఈ సినిమాలో.. అమీర్‌ ఖాన్ తో ఓ కీల్ రోల్ చేయిస్తున్నారు. ఇక ఇదే న్యూస్‌తో అటు బీ టౌన్‌లోనూ.. ఇటు టీ టౌన్‌లోనూ.. నిన్న మొన్నటి వరకు బజ్‌ చేశారు. ట్రెండీ టాపిక్‌గా మారిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోయిన్‌పై ప్రియుడి దాడి.. దారుణంగా హింసించాడు అంటూ వెల్లడి

Jr NTR: అమెరికా ఫ్యాన్స్‌ దెబ్బకి.. NTR ఆగమాగం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు

Allu Arjun: డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడనున్న అల్లు అర్జున్.. కొత్త సినిమా టైటిల్ అదేనా ??

Digital TOP 9 NEWS: ఏసీ బ్లాస్ట్‌.. తల్లీబిడ్డలు మృతి ..! | 4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం

Published on: Mar 08, 2023 09:40 AM
Loading...
Unable to load recommendations.
Follow Us