Samantha: సమంత మయోసైటిస్ వ్యాధి.. తగ్గిందా? లేదా?
ఎట్ ప్రజెంట్ సామ్ వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. తీరిక లేకుండా షూటింగ్స్‌తో గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయిపోయారు. అంటే సామ్ కొచ్చిన మయోసైటిస్ డిసీస్ తగ్గినట్టేనా? లేక ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే ఈ మాత్రం సినిమాలు చేయగులుగుతున్నారా?
ఎట్ ప్రజెంట్ సామ్ వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. తీరిక లేకుండా షూటింగ్స్‌తో గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయిపోయారు. అంటే సామ్ కొచ్చిన మయోసైటిస్ డిసీస్ తగ్గినట్టేనా? లేక ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే ఈ మాత్రం సినిమాలు చేయగులుగుతున్నారా? అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్ల మధ్య నడుస్తున్న డిబెట్. ఎస్ ! చైతో బ్రేకప్ తరువాత నెట్టింట విపరీతంగా వైరల్ అయిన ఈ బ్యూటీ.. తనకు మయోసైటిస్ వ్యాధి ఉన్నట్టు చెప్పి అందర్నీ షాకయ్యేలా చేశారు. తన శరీరాన్ని ఆవరిస్తున్న నిస్సత్తువ గురించి చెప్పారు. పది మందిలో ఓ ఆరుగురికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధని.. దీనికి ట్రీట్మెంటే లేదని.. ఎమోషనల్ అయ్యారు. కానీ మీ ప్రేమ ఉంటే చాలు.. తాను త్వరగా కోలుకుంటూ అంటూ.. మళ్లీ మునుపటి సమంతలా మీముందుకు వస్తా అంటూ.. గట్టిగా చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Karam: అబ్బా.. బిగ్ ట్విస్ట్ రివీలైంది.. కాస్తైనా చూసుకోవాలి కదా బ్రో !!