షోలో పాల్గొనేందుకు తల్లితో గొడవ.. సినిమాల్లోకి రాక మందు సాయి పల్లవి ఏం చేసేదంటే
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పుకునేవారు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. కానీ ఎంబీబీఎస్ చదువుతూనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ.. కేవలం కథాబలం ఉన్న సినిమాలనే ఎంచుకునే సాయి పల్లవి.. తాను అందరిలాంటి అమ్మాయిని కాదని నిరూపించుకుంది.
అందుకే గ్లామర్ షోకు దూరంగా ఉన్నా.. ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. 2015లో మలయాళ చిత్రం ప్రేమమ్ తో వెండితెరకు పరిచమైంది సాయి పల్లవి. అందం, అభినయం కలగలిసిన ఈ ముద్దుగుమ్మ.. సినీ ఇండస్ట్రీలో ఒక్కటే పీస్ అన్నంతగా కుర్రాళ్ల మనసులు దోచేసింది. సాయి పల్లవి మంచి డ్యాన్సర్. వెండితెరకు పరిచయం కాకముందే ఓ ఛానల్ లో ప్రసారయ్యే డ్యాన్స్ కాంపిటీషన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఆ షోలో పాల్గొనేందుకు ఆమె తల్లితో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట. చివరకు తన టాలెంట్ తో డ్యాన్స్ షో టైటిల్ గెలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AR Rahman: బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
పాపం! ఎలాంటి డైరెక్టర్.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
Bangkok Pilla: విల్లాలోకి మారిన బ్యాంకాక్ పిల్ల! అబ్బో కొత్తిల్లు అదిరిపోయిందిగా..
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

