Viral News: 66 ఏళ్ల వయసులో హీరోయిన్ రేఖ డ్యాన్స్… !! నెట్టింట వైరల్‌గా డ్యాన్స్ వీడియో…

|

Apr 13, 2021 | 7:17 AM

Viral News: రీసెంట్‌ ఇండియన్‌ ఐడల్‌ షోలో గెస్ట్ గా పాల్గొన్న ఈ గ్లామర్‌ క్వీన్.. తన ప్రజెన్స్‌తో పాటు పర్ఫామెన్స్‌తోనూ మెస్మరైజ్‌ చేశారు. 66 ఏళ్ల వయసులోనే ఆమెలోని గ్లామర్‌ మాత్రమే కాదు గ్రేస్‌ కూడా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశారు రేఖ.

Follow us on