Ileana D’Cruz: తొమ్మిదోనెల.. చాలా కష్టంగా ఉంది.. ఇలియానా తాజా పోస్ట్

Updated on: Jul 11, 2023 | 9:45 AM

బస్టర్ పోకిరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది. తెలుగు అనేక సినిమాలు చేసింది దాని పాటు తమిళ్ లో కూడా చాలా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అదేవిధంగా బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది.

బస్టర్ పోకిరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది. తెలుగు అనేక సినిమాలు చేసింది దాని పాటు తమిళ్ లో కూడా చాలా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అదేవిధంగా బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో సౌత్ ను లైట్ తీసుకుంది. బాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. లవ్, బ్రేకప్, డిప్రషన్ చకచకా జరిగిపోయాయి ఇలియానా లైఫ్ లో. అదే సమయంలో ఇలియానా లావు కావడం కూడా జరిగింది. బొద్దుగా మారిన తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజతో కలిసి ఓ సినిమా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పూరి-రామ్ కాంబో డబుల్ ఇస్మార్ట్ షురూ.. హీరోయిన్‌ ఎవరంటే ??

Loading...
Unable to load recommendations.
Follow Us