మరో సినిమాను టార్గెట్ చేసిన ఇళయరాజా.. ఏం జరుగుతోంది రాజా
సంగీత దిగ్గజం ఇళయరాజా మరోసారి వార్తల్లో నిలిచారు. దీపావళికి విడుదలైన డ్యూడ్ సినిమాలో తన పాటను అనుమతి లేకుండా వాడారంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో మంజుమ్మల్ బాయ్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ, రజనీకాంత్ కూలీ వంటి చిత్రాల విషయంలోనూ ఆయన ఇలాగే న్యాయపోరాటం చేశారు. ఈ పరిణామం సంగీత ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి వార్తల్లో నిలిచారు. దీపావళి కానుకగా విడుదలైన డ్యూడ్ సినిమాలో తన పాటను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ ఆయన కోర్టు మెట్లెక్కారు. ఇళయరాజా ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో, గతంలో ఇలాంటి వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇసై జ్ఞానిగా పేరుగాంచిన ఇళయరాజా, గత కొద్ది కాలంగా పలు సినిమాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మలయాళంలో విజయవంతమైన మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో గుణ సినిమాలోని తన పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వాడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్
టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??
ఉత్త పోస్టర్ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్
‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’
‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

