చిరంజీవి, పవన్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?

Updated on: Mar 12, 2025 | 3:24 PM

మెగా ఫ్యామిలీ గురించి ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తిగా చర్చిస్తుంటారు అభిమానులు. ఇక ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం అఫిడవిట్‌లో నాగబాబు పేర్కొన్న ఆస్తులు, అప్పులు కూడా ప్రస్తుతం తెలుగు టూ స్టేట్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. అందులో చిరంజీవి, పవన్ దగ్గర తాను అప్పు తీసుకున్నట్టు కోట్ చేయడం.. ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది.

నెట్టింట ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా వైరల్ అవుతోంది. ఇక ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో.. తన ఆస్తుల విలువ 70 కోట్లు ఉన్నట్టు కోట్ చేశారు నాగబాబు. అంతేకాదు తన అన్న చిరంజీవికి తాను 28.48 లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు రాసుకొచ్చాడు. ఇక తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కు 6.90లక్షల రూపాయల బాకీ ఉన్నట్టు కూడా అఫిడవిట్‌లో కోట్ చేశాడు నాగబాబు. అయితే ఈ మెగా బ్రదర్‌.. చిరు, పవన్‌లకు అప్పుడు ఉండడం.. తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్

రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి.. చివరకు

ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!

హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు

Rashmika Mandanna: రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!