సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న హనీ రోజ్.. ఈసారి మోత మోగిపోతాది అంతే
వీరసింహారెడ్డి సినిమాతో పాపులర్ అయిన మలయాళ బ్యూటీ హనీ రోజ్. గతంలో సక్సెస్ లేకపోయినా, డిజిటల్ ట్రెండ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం రాహేలు అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ఆమెకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.
మలయాళ నటి హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలకృష్ణకు జంటగా నటించి ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందారు. గతంలో ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో గుర్తింపు రాలేదు. అయితే డిజిటల్ ట్రెండ్ మొదలైన తర్వాత డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. మోహన్ లాల్ హీరోగా వచ్చిన మాన్స్టర్ సినిమాలో ఛాలెంజింగ్ పాత్రలో నటించిన హనీ, ఆ తర్వాత వీరసింహారెడ్డిలో అవకాశం దక్కించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: వైరల్ అవుతున్న ఐకాన్ స్టార్ స్క్రీన్ సేవర్…. మార్చి వరకు మార్చేదే లే
సెట్స్ మీదున్న వెండితెర దేవుళ్లు.. పోటీ మామూలుగా లేదుగా
పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే.. ఆ పని చేయాల్సిందేనా ??
రెండు పార్టులుగా రానున్న ప్రభాస్ ఫౌజీ ?? ఆనందంలో అభిమానులు
వైరల్ వయ్యారికి లేడీ సూపర్‌స్టార్ సలహాలు.. ఇంకా హిట్ పక్కనా ??