Telugu Directors: తమిళ హీరోలకు తెలుగు దర్శకుల హిట్స్.. వారసుడు , సార్.. etc

|

Mar 21, 2023 | 9:02 AM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నేరుగా తెలుగులో నటించిన మొదటి చిత్రం సార్‌ (తమిళ్‌లో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్‌ సంయుక్త మేనన్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది.

Published on: Mar 21, 2023 09:00 AM