శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య లైవ్‌లో.. షాకింగ్ రచ్చ !!

|

Aug 03, 2024 | 9:57 AM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తన రాజ్ తనకు కావాలని లావణ్య గొడవ చేస్తోంది. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం వివాదాస్పదమైంది. రాజ్‌ తనని మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మరో నటితో సంబంధం పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. దీనికి తోడు మీడియాలో రాజ్ తరుణ్ పై పలు ఆరోపణలు చేసింది లావణ్య.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తన రాజ్ తనకు కావాలని లావణ్య గొడవ చేస్తోంది. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం వివాదాస్పదమైంది. రాజ్‌ తనని మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మరో నటితో సంబంధం పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. దీనికి తోడు మీడియాలో రాజ్ తరుణ్ పై పలు ఆరోపణలు చేసింది లావణ్య. అలాగే రాజ్ తరుణ్ ఇంటి ముందు నిరసనకు దిగింది. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్న లావణ్య.. రాజ్ తరుణ్ స్నేహితుడిని చెప్పుతో కొట్టింది. దాంతో ఈ రచ్చ మరింత ముదిరింది. రాజ్ తరుణ్ వివాదంపై ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ డిబేట్ నిర్వహించింది. డిబేట్‌లో రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ భాషా పాల్గొన్నారు. గతంలో శేఖర్ బాషా లావణ్య పై ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ డిబేట్ లో ఆర్జే శేఖర్ మరోసారి లావణ్య గురించి మాట్లాడుతున్న క్రమంలోనే.. లావణ్య శేఖర్ బాషాపై సీరియస్ అయింది. తన చెప్పు తీసి ఆర్కే శేఖర్ వైపు ఫోర్స్‌డ్‌గా విసిరింది. ఇక లావణ్య విసిరిన చెప్పు తగలడంతో శేఖర్ బాషా కూడా అంతే గట్టిగా రియాక్టయ్యాడు. ఆమెతో లైవ్లోనే గొడవకు దిగాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: సుభాష్ చంద్రబోస్‌గా ప్రభాస్.. | జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్.. విజయ్‌ దేవరకొండ సీరియస్

Follow us on