Nani: ఆర్జీవీ సినిమా చూస్తుంటే నా పాంట్ తడిచిపోయింది..
ఇప్పుడైతే వివాదాల వర్మ.. బీగ్రేడ్ వర్మ కావచ్చు కాని.. అప్పట్లో ది గ్రేట్ డైరెక్టర్ మన వర్మ. డైరెక్షన్‌ను సీరియస్ గా తీసుకుని మరీ.. కష్టపడి శివ సినిమాను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.
ఇప్పుడైతే వివాదాల వర్మ.. బీగ్రేడ్ వర్మ కావచ్చు కాని.. అప్పట్లో ది గ్రేట్ డైరెక్టర్ మన వర్మ. డైరెక్షన్‌ను సీరియస్ గా తీసుకుని మరీ.. కష్టపడి శివ సినిమాను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తనకే సాధ్యమైన టేకింగ్ తో.. ఫిల్మ్ లవర్స్ మనసులో తిష్ట వేసుకున్నారు. ఇక ఆ తరువాత దెయ్యాన్ని పట్టుకుని.. దెయ్యం సినిమాలు చేస్తూ.. అందర్నీ భయపెట్టారు. అయితే తాజాగా ఆర్జీవీ వల్ల తన పాంట్ తడిచిపోయిందని కామెంట్ చేసి.. మరో సారి ఆర్జీవీ దెయ్యం సినిమా గురించి గుర్తు చేశారు నాని..! ఆ మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు కూడా..! పేరెంట్స్ వద్దంటున్నా.. సినిమా చూడాల్సిందే నని.. దెయ్యం సినిమాకు వెళ్లాడట నాని చిన్నప్పుడు. ఓ కూల్ డ్రింక్ తీసుకుని చాలా ధైర్యంగా సినిమా చూడడం స్టార్ట్ చేశారట. కాని సినిమా మధ్యలోకి రాగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: