Karthi: WWE రింగులో హీరో కార్తీ.. ఎందుకంటే ??

Updated on: Jan 03, 2023 | 9:35 AM

హీరో కార్తీ.. తన యాక్టింగ్‌తో.. ఫైటింగ్స్‌ తో సిల్వర్ స్క్రీన్‌ను కుమ్మేస్తుంటారు. తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్‌ను ఊగిపోయేలా చేస్తుంటారు. అలాంటి ఈ స్టార్ హీరో కార్తి ఇప్పుడు బుల్లి తెర క్రేజీ షో రెసిలింగ్‌లో మెరవనున్నారు.

హీరో కార్తీ.. తన యాక్టింగ్‌తో.. ఫైటింగ్స్‌ తో సిల్వర్ స్క్రీన్‌ను కుమ్మేస్తుంటారు. తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్‌ను ఊగిపోయేలా చేస్తుంటారు. అలాంటి ఈ స్టార్ హీరో కార్తి ఇప్పుడు బుల్లి తెర క్రేజీ షో రెసిలింగ్‌లో మెరవనున్నారు. ఎస్ ! చిన్న పెద్దా అని తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకునే రెజ్లింగ్ షో wwe కి హీరో కార్తీ వెళ్లనున్నారట. కండలు తిరిగిన రెజ్లలర్స్‌ తో కలిసి. రెజ్లింగ్‌ రింగులో అడుగు పెట్టనున్నారట.!!… అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారనేగా మీ డౌట్‌. ఎందుకంటే.. సోనీ స్పోర్ట్ ఛానెల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌ గా కార్తీ సైన్ చేశారు కాబట్టి. ఎస్ ! సౌత్లో తమ వ్యూవర్‌ షిప్ పెంచుకునే ప్రయత్నిస్తున్న సోనీ స్పోర్ట్స్ తాజాగా తమ ఛానెల్‌ను అందులోని షోలను ప్రమోట్ చేసుకునేందుకు కార్తీతో ఓ అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా ఈ హీరోతో ఓ యాడ్‌ షూట్ కూడా చేసేసి.. మీడియా అండ్ సోషల్ మీడియాలో రిలీజ్ కూడా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉపాసన గుడ్ న్యూస్‌ చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి

Tholi Prema: ఫ్యాన్స్‌కు డబుల్ ఖుషీ.. రి-రిలీజ్‌కు తొలిప్రేమ కూడా !!

Pawan Kalyan: థియేటర్లో మంట పెట్టిన పవన్‌ ఫ్యాన్స్ !!

Published on: Jan 03, 2023 09:35 AM
Loading...
Unable to load recommendations.
Follow Us