10 మందితో రిలేషన్.. ఇప్పుడు 11వ వాడిగా లలిత్‌ మోదీతో ప్యార్..

|

Jul 16, 2022 | 12:19 PM

ఐపీల్ ఫౌండర్‌ గా.. మాజీ చైర్యన్‌గా.. మనీ లాండరింగ్ నిందుడిగా.. దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితుడైన లలిత్ మోదీ.. లేటు వయసులో..

ఐపీల్ ఫౌండర్‌ గా.. మాజీ చైర్యన్‌గా.. మనీ లాండరింగ్ నిందుడిగా.. దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితుడైన లలిత్ మోదీ.. లేటు వయసులో.. గాటు ప్రేమను కనిపెట్టారు. మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత సేన్‌తో ప్రేమలో పడినట్టు సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసి అందర్నీ షాక్ చేశాడు. ‘మై బెటర్ హాఫ్’ అంటూ ముందు హడావిడి చేసి.. ఆ తరువాత జెస్ట్ డేటింగ్ మాత్రమే చేస్తున్నాం అంటూ.. క్లారిటీ ఇచ్చాడు. అయితే బాలీవుడ్ లో స్ట్రాంగ్ అండ్ ఇండివిడ్జ్యూవల్ ఉమెన్ గా పేరున్న సుస్మిత.. ఇంతకు ముందు చాలా మందితో ప్రేమ వ్యవహారం నడిపించారు. నడిపించడమే కాదు.. పెళ్లి వరకు వెళ్లారు. కాని ప్రియారిటీస్ పేరుతో.. వెనక్కి వచ్చి మరో రిలేషన్‌తో బీ టౌన్ లో వైరల్ అయ్యేవారు. అయితే ఇప్పటి వరకు సుస్మిత ఎవరెవరిని డేట్ చేసిందో తెలుసుకుందాం..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక

Viral: చేపల కోసం వల వేసాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు !!

మీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా.. వరదల్లో కొట్టుకుపోతున్నా ఆపరా..

కలలో మరో వేరే మహిళతో భర్త రొమాన్స్‌.. నిద్రలో నుంచి భార్య లేచి ఏం చేసిందో తెలుసా ??

రౌడీతో డేటింగ్‌ చేయాలనుంది.. విజయ్‌ ఏమన్నారంటే ?

Published on: Jul 16, 2022 12:19 PM