Esha Rebba: డైరెక్టర్‌త ప్రేమలో ఈషా !! అడ్డంగా దొరికారుపో..
2012లో వచ్చిన ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ చిత్రంతో.. క్యారెక్టర్ ఆర్టిస్టా వెండి తెరకు పరిచయమైన ఇషా రెబ్బా...! ఆ తరువాత హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.
2012లో వచ్చిన ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ చిత్రంతో.. క్యారెక్టర్ ఆర్టిస్టా వెండి తెరకు పరిచయమైన ఇషా రెబ్బా…! ఆ తరువాత హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కష్టపడ్డారు. చిన్న చితకా క్యారెక్టర్స్లో కూడా నటించారు. ఇక రీసెంట్ గా వెబ్ సిరీసుల్లో కూడా నటించడం మొదలెట్టారు. కాని హీరోయిన్‌గా.. ఫిల్మీ స్టార్ గా క్రేజ్ తెచ్చుకోవడంలో మాత్రం కాస్త వెనుక పడ్డారు. కాని ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడ్డారనే న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ.. అదే అదంతో ఓ తమిళ్ యంగ్ డైరెక్టర్ ను ఫిదా చేశారట. ఫిదా చేయడమే కాదు.. రీసెంట్ గా తను చేసిన ప్రపోజ్‌కు ఓకే చెప్పి… పెళ్లి పీఠలెక్కేందుకు రెడీ అయిపోతున్నారట. ఇప్పుడిదే విషయం అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ.. విచ్చలవిడిగా వినిపిస్తోంది మరి!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ibomma: ఇక ఐబొమ్మ షట్‌డౌన్ !! ఆ కారణంగానే ఈ నిర్ణయం !!
ఒక్క చిన్న డ్రెస్సు.. ఇద్దరి మధ్య పెద్ద లొల్లి పెట్టిందిగా…
‘ఫేం కోసం క్రికెటర్‌తో మరీ అలానా.’ హీరోయిన్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్
Regina Cassandra: ‘నాకు అలాంటి వ్యాధి లేదు’ రిపోర్టర్ పై రెజీనా సీరియస్
ఒక్క రోజులో 81 కోర్సులు కంప్లీట్!! భారత మహిళ రికార్డ్ !!