Meenakshi Chaudhary: డాక్టర్ నుంచి యాక్టర్.. మీనాక్షి గురించి ఈ విషయాలు తెలుసా ??
టాలీవుడ్ ను ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు పలకరిస్తూనే ఉంటారు. అలా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే చాలా మంది హీరోయిన్లు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతారు.
ఈ ముద్దుగుమ్మ మాత్రం డాక్టర్ అయి ఆ తర్వాత యాక్టర్ గా మెప్పిస్తోంది. 1997 మార్చి 7న హర్యానాలోని పంచకులలో జన్మించింది మీనాక్షి చౌదరి. ఆమె తండ్రి పేరు పి.ఆర్. చౌదరి. ఆయన ఇండియన్ ఆర్మీలో కల్నల్‌గా పనిచేశారు. మీనాక్షి చౌదరి పంజాబీ. చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్‌లో చదువుకుంది. పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసిన ఈ డాక్టరమ్మ.. స్టేట్ లెవల్ స్విమ్మర్ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో మిస్ IMA అవార్డును గెలుచుకుంది. 2018 ఫెమినా మిస్ ఇండియా రన్నరప్ గా, అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: వీడేం హీరో అనే స్థాయి నుంచి పాన్ ఇండియా రేంజ్..
షోలో పాల్గొనేందుకు తల్లితో గొడవ.. సినిమాల్లోకి రాక మందు సాయి పల్లవి ఏం చేసేదంటే
AR Rahman: బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
పాపం! ఎలాంటి డైరెక్టర్.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
Bangkok Pilla: విల్లాలోకి మారిన బ్యాంకాక్ పిల్ల! అబ్బో కొత్తిల్లు అదిరిపోయిందిగా..
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు
ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే
పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

