సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ

|

Sep 11, 2024 | 12:50 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుత కళా ఖండం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగ ఆనటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2025 మార్చి 25న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో పాటు ఆస్కార్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎన్నో గెల్చుకుంది.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుత కళా ఖండం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగ ఆనటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2025 మార్చి 25న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో పాటు ఆస్కార్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎన్నో గెల్చుకుంది. ఈక్రమంలోనే ఇన్నాళ్లకు ఈ మూవీలోని చైల్డ్ ఆర్టిస్ట్‌ గా చేసిన కొమ్మ ఉయ్యాలా బేబీ.. ట్వింకిల్ శర్మ.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తన టీనేజ్‌ లుక్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ట్వింకిల్ శర్మ.. ఛత్తీస్ గఢ్ లోనే పుట్టి పెరిగింది. ట్వింకిల్ శర్మకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే పలు డ్యాన్స్ రియాలిటీ షోల్లో పాల్గొంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌లోనూ మెరిసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ChatGPT: సరసాలకు సై అంటోన్న చాట్‌ జీపీటీ

రూ.10 వేలు ఇస్తానంటూ హీరోయిన్‌కు మెసేజ్‌

సినిమా కీచకులపై యాక్షన్.. సీనియర్ నటితో ప్రత్యేక మిషన్

Tamannaah Bhatia: 2 సార్లు బ్రేకప్‌.. మరి విజయ్‌ వర్మతో ప్రేమ ముచ్చట సంగతేంటి ??

మరీ అగ్గువ రేట్‌కే స్టార్ హీరో.. తెలివిగా ఆలోచించిన బిగ్ బాస్ టీం