నేలకొరిగిన 300 సినిమాల చెట్టును చూసిభావోద్యోగానికి గురైన దర్శకుడు వంశీ

|

Aug 11, 2024 | 12:22 PM

రాజమండ్రి సమీపంలో గోదావరి ఒడ్డున కుమారదేవం ప్రకృతి సోయగానికి చిరునామా. ఇటీవల వరదల వల్ల నిద్రగన్నేరు చెట్టు నేలకొరిగింది. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని.. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచింది ఈ వృక్షం. నేలకొరిగిపోయిన ఈ సినిమా చెట్టును చూసి ప్రముఖ సినీ దర్శకులు వంశీ దిగ్భ్రాంతి చెందారు. వంశీ తీసిన 22 సినిమాల్లో సుమారు 18 సినిమాలు కుమార దేవం సినిమా చెట్టు కింద ఏదో ఒక సీన్ షూట్ చేశారు.

రాజమండ్రి సమీపంలో గోదావరి ఒడ్డున కుమారదేవం ప్రకృతి సోయగానికి చిరునామా. ఇటీవల వరదల వల్ల నిద్రగన్నేరు చెట్టు నేలకొరిగింది. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని.. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచింది ఈ వృక్షం. నేలకొరిగిపోయిన ఈ సినిమా చెట్టును చూసి ప్రముఖ సినీ దర్శకులు వంశీ దిగ్భ్రాంతి చెందారు. వంశీ తీసిన 22 సినిమాల్లో సుమారు 18 సినిమాలు కుమార దేవం సినిమా చెట్టు కింద ఏదో ఒక సీన్ షూట్ చేశారు. దీంతో ఆయన కూలిన చెట్టును పరిశీలించారు. మంచుపల్లకి, సితార ,లేడీస్ టైలర్, డిటెక్టర్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి గోపిక గోదావరి ఈలా చెప్పుకుంటూ పోతే గోదావరి ప్రకృతి ఆస్వాదించే సినీ దర్శకుడు వంశీ తీసిన 22 సినిమాల్లో సుమారు 18 సినిమాలు కుమార దేవం సినిమా చెట్టు కింద ఏదో ఒక సీన్ లో చెట్టు కింద షూటింగ్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను తెచ్చే పనిలో ఏపీ డిప్యూటీ సీఎం !! వీటి ప్రత్యేకత ఇదే !!

పెళ్లి గురించి శోభిత ఏం చెప్పిందో తెలుసా ??

సొంతూరిలో.. విద్యార్థులకు అండగా.. నాగ్ అశ్విన్ గొప్ప పని

వయనాడ్ బాధితులకు అండగా ఖైదీ.. జైలు నుంచి 15 కోట్ల సాయం

నన్ను దుబాయ్‌లో అమ్మేస్తాడని భయమేసింది..