చిరంజీవితో సినిమా చేయాలని తీవ్రంగా ప్రయత్నించా.. కానీ..
శంకర్ సినిమాలంటే.. అప్పట్లో లార్జర్ దెన్ లైఫ్ సినిమాలన్న మాట! సక్సెస్‌కు కూడా ఇవే కేరాఫ్ అన్న మాట. కాస్త ఎక్కువ టైం తీసుకుంటాడనే కంప్లైట్ పక్కకు పెడితే.. అందుకే ఈ స్టార్ డైరెక్టర్ తో స్టార్లందూ సినిమాలు చేయడానికి పోటీపడుతుంటారు. శంకర్ ను రెక్వెస్ట్ కూడా చేస్తుంటారు. గతంలో మెగాస్టార్ చిరు కూడా.. శంకర్ ను తనతో ఓ సినిమా చేయాల్సిందిగా.. రోబో ఈవెంట్లో రిక్వెస్ట్ చేసి.. అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాడు.
అయినా కానీ.. శంకర్ చిరుతో సినిమా చేయకపోవడంతో.. మెగా ఫ్యాన్స్ సర్కిల్లో ఈ స్టార్ డైరక్టర్ అప్పట్లో విలన్ అయిపోయాడు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ ఈవెంట్లో తను చెప్పిన ఒక్క మాటతో.. ఈ ఇమేజ్‌ను తుడిచేసుకున్నాడు శంకర్. ఎట్ ప్రజెంట్ మెగాస్టార్ తనయుడు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న శంకర్ .. ఆ సినిమాతో .. మెగా ఫ్యాన్స్కు దగ్గరయ్యారు. కానీ చిరుతో సినిమా ఎందుకు చేయలేదనే కొశ్చన్‌కు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ఆన్సర్ చరేయలేదు.అయితే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే చేశారు శంకర్. అప్పట్లో మెగా స్టార్ చిరుతో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశానని.. కానీ అది జరగలేందూ చెప్పాడు శంకర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్లిష్ట పరిస్థితుల్లో తమన్ సాయం చేశాడు.. కానీ నేనే..
TOP 9 ET News: శంకర్ ప్రభాస్‌ను మరో రేంజ్‌లో ఊహించాడా ??
గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ గ్యారంటీ
Sukumar: ఈసారి నేషనల్ అవార్డ్ చరణ్‌కే.. తేల్చేసిన సుకుమార్