Director Bobby: ‘మొదట్లో అలా చేసేసరికి.. చిరు కోపగించుకున్నారు’

Updated on: Dec 29, 2022 | 9:07 AM

ఎవరైనా తన అభిమాన హీరోను చూడాలనుకుంటారు. ఒక్క ఫోటో దిగినా చాలానుకుంటారు. ఎంతక కష్టమైనా ఫోటో సాధించాలనుకుంటారు. సాధిస్తారు. కాని అలా చేసే క్రమంలోనే..

ఎవరైనా తన అభిమాన హీరోను చూడాలనుకుంటారు. ఒక్క ఫోటో దిగినా చాలానుకుంటారు. ఎంతక కష్టమైనా ఫోటో సాధించాలనుకుంటారు. సాధిస్తారు. కాని అలా చేసే క్రమంలోనే.. ఆ ఫోటోలను సాధించే క్రమంలోనే తన అభిమాన హీరోకు కోసం వచ్చేలా చేస్తే.. ! ఆ కోపాన్ని దాచి కూడా ఆ హీరో.. పోనీలే అని ఆ క్రేజీ అభిమానికి ఫోటో ఇస్తే,..! ఎలా ఉంటుంది. అచ్చం యంగ్ డైరెక్టర్ బాబీ రియల్ స్టోరీలా ఉంటుంది. ఎస్ ! మెగాస్టార్ చిరు అంటే.. ప్రాణం కూడా ఇచ్చేసేంత అభిమానం ఉన్న బాబీ.. తన కెరీర్ బిగినింగ్‌లో చిరును ఒక్క సారైనా చూడాలని ఆయన ఇంటి ముందే కాపలా కాసేవారట. ఆయనతో ఫోటో కోసం తెగ ప్రయత్నించే వారట. అలాంటి టైంలోనే.. చిరుతో ఫోటో తీసుకునే అవకాశం వచ్చిందట బాబీకి. అలా ఫోటో తీసుకున్నాక…. సరిగ్గా వచ్చిందో లేదో అని.. మరో సారి ఫోటో కోసం చిరు చెంతకు వెళ్లారట. అంతే బాబీ మళ్లీ వచ్చాడని గ్రహించిన చిరు.. కాస్త కోపంగా చూశారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Waltair Veerayya: దిమ్మతిరిగే ఫైట్స్ ఉంటాయి కాచుకోండిక !!

గన్ను తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ?? షోలో హాట్ డిస్కషన్

Published on: Dec 29, 2022 09:07 AM
Loading...
Unable to load recommendations.
Follow Us