ఈ సాలా కప్ నమ్దే..!! ఆర్సీబీ ఫ్యాన్‌కు హీరోయిన్ ఛాన్స్..?
ఒక్క డైలాగ్ చాలు.. కళ్లకు ఆనే లెవల్లో లుక్కు ఉంటే చాలు..! సోషల్ మీడియా ఎవ్వరినైనా ఎక్కడికైనే తీసుకెళుతుంది. ఓ ఆర్సీబీ లేడీ ఫ్యాన్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సాలా కప్ నమ్దే అంటూ.. రీసెంట్గా నెట్టింట వైరల్ అవుతున్న కన్నడ బ్యూటీని.. సోషల్ మీడియా ఏకంగా సినిమాల్లో హీరోయిన్ వరకు తీసుకెళ్లింది.
ఒక్క డైలాగ్ చాలు.. కళ్లకు ఆనే లెవల్లో లుక్కు ఉంటే చాలు..! సోషల్ మీడియా ఎవ్వరినైనా ఎక్కడికైనే తీసుకెళుతుంది. ఓ ఆర్సీబీ లేడీ ఫ్యాన్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సాలా కప్ నమ్దే అంటూ.. రీసెంట్గా నెట్టింట వైరల్ అవుతున్న కన్నడ బ్యూటీని.. సోషల్ మీడియా ఏకంగా సినిమాల్లో హీరోయిన్ వరకు తీసుకెళ్లింది. ఎస్ ! తన క్యూట్ మాటలతో లుక్స్‌తో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న ఈ ఆర్సీబీ ఫ్యాన్‌కు ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందట. ఓ స్టార్ హీరో.. సినిమాలో ఈమెను హీరోయిన్ గా క్యాస్ట్ చేసే ప్రయత్నం జరగుతుందట. మరి అది సోషల్ మీడియా పవర్ అంటే..!
Published on: Apr 06, 2024 03:11 PM