తోటి నటులే.. హీరోయిన్‌ను చంపి.. తల నరికి !! దారుణ ఘటన!!

|

May 07, 2024 | 4:45 PM

నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న క్రమంలోనే ఊహించిన ఘటన ఆమె జీవితానికి ముగింపు పలికింది. తోటి కళాకారులే షూటింగ్ సెట్ నుంచి ఆ నటిని కిడ్నాప్ చేసి.. గొంతు కోసి.. ఆపై తల నరికి చంపడం 2012లో సంచలనంగా మారింది. బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది.

నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న క్రమంలోనే ఊహించిన ఘటన ఆమె జీవితానికి ముగింపు పలికింది. తోటి కళాకారులే షూటింగ్ సెట్ నుంచి ఆ నటిని కిడ్నాప్ చేసి.. గొంతు కోసి.. ఆపై తల నరికి చంపడం 2012లో సంచలనంగా మారింది. బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఆ నటి పేరు మీనాక్షి థాపా. మధుర్ భండార్కర్ హీరోయిన్ సినిమాలో సెకండ్ లీడ్‌గా చేస్తున్న క్రమంలో.. షూటింగ్ లొకేషన్లో కిడ్నాప్‌ గురైంది ఈమె. ఆ తరువాత ఆమెను కిడ్నాప్ చేసి.. అతి కిరాతకంగా తలనరికి చంపింది.. తన తోటి నటులే అని పోలీస్‌ దర్యాప్తులో తెలియడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shahid Kapoor: ప్రేమలో వీళ్లిద్దరూ నన్ను మోసం చేశారు!

ప్రభాస్‌ ఎవరో తెలియదన్నారు ?? షాకింగ్ నిజం చెప్పిన రానా

Published on: May 07, 2024 04:39 PM