Jr Ntr: పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ.. హీరోయిన్‌గా దీపికా పదుకుణే.?
ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్తో బీటౌన్‌లో క్రేజీ స్టార్ గా మారిపోయారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో బాలీవుడ్ మేకర్స్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేసేదుకు రెడీ అయిపోతున్నారనే టాక్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్తో బీటౌన్‌లో క్రేజీ స్టార్ గా మారిపోయారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో బాలీవుడ్ మేకర్స్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేసేదుకు రెడీ అయిపోతున్నారనే టాక్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకర్స్ మాత్రమే కాదు… బాలీవుడ్ బిగ్ బ్యూటీస్ కూడా మన యంగ్ టైగర్‌తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే ప్రూఫ్ టాలీవుడ్ లో హాట్ టాపికి్ గా మారింది. ఎస్ ! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే… యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పింది. ఇప్పుడిదే న్యూస్ టూ ఇండస్ట్రీస్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Watch:
Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!