Deepik Padukone: 30 కోట్లు.. 5స్టార్ హోటల్లో ఫ్లోరు.. కమల్‌కు చుక్కలు చూపించిన దీపిక.

|

May 19, 2023 | 12:39 PM

బాలీవుడ్ సినిమాల్లోనే కాదు.. హాలీవుడ్ సినిమాలో కూడా నటించి.. గ్లోబల్ ఛరిష్మాను క్యాచ్‌ చేసిన దీపికా పదుకొనే.. తాజాగా కమల్ హాసన్‌కే చుక్కలు చూపించారట. కమల్‌కు మాత్రమే కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో శింబుకు కూడా కళ్లు తేలిపోయేలా చేశారట.

బాలీవుడ్ సినిమాల్లోనే కాదు.. హాలీవుడ్ సినిమాలో కూడా నటించి.. గ్లోబల్ ఛరిష్మాను క్యాచ్‌ చేసిన దీపికా పదుకొనే.. తాజాగా కమల్ హాసన్‌కే చుక్కలు చూపించారట. కమల్‌కు మాత్రమే కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో శింబుకు కూడా కళ్లు తేలిపోయేలా చేశారట. కోలీవుడ్ లో ఓవర్ నైట్ విపరీతంగా వైరల్ కూడా అవుతున్నారట. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. మరో పక్క తన ఓన్ రాజ్‌ కమల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌లో సినిమాలు ప్రొడ్యూస్‌ చేస్తున్న కమల్ హాసన్‌.. తాజాగా శింబు హీరోగా ఓ పాన్ ఇండియన్ సినిమాను చేయాలనుకున్నారు. యంగ్ డైరెక్టర్‌ పెరియస్వామి డైరెక్షన్లో.. తాజాగా ఈ సినిమాను కూడా మొదలెట్టారు. ఇక శింబు పక్కనే.. డైరెక్టర్ కోరిక మేరకు.. దీపిక పదుకొనేను క్యాస్ట్ చేద్దామని ఆమెను అప్రోచ్ అయ్యారట కమల్ అండ్ టీం. కానీ దీపిక పెట్టిన కండీషన్స్‌కు.. ఆమె అడిగిన రెమ్యూనరేషన్‌కు ఒక్క సారిగా షాక్ అయ్యారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..

Prabhas – Sharwanand: శర్వానంద్ పెళ్లితో ట్రెండింగ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ లైఫ్ లో ఏం జరుగుంతుంది..?