ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?

Updated on: Feb 03, 2026 | 11:03 AM

ప్రభాస్‌కు ప్రస్తుతం హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా భారీ ఒత్తిడి ఉంది. ఏకంగా ఐదు వేల కోట్ల వసూళ్ల లక్ష్యంతో ఆయన సినిమాలు సాగుతున్నాయి. ఫౌజీ, స్పిరిట్ వంటి చిత్రాలతో పాటు కల్కి, సలార్ సీక్వెల్స్‌పైనే ఈ భారీ టార్గెట్‌ను చేరుకునే ఆశలు ఉన్నాయి. అభిమానులు దర్శకులపై నమ్మకం ఉంచారు.

ప్రభాస్‌కు ప్రస్తుతం విజయం, పరాజయం గురించి ఆలోచించే సమయం లేదు. టాలీవుడ్‌లో ఏ ఇతర హీరోపైనా లేనంత భారం ప్రస్తుతం ఆయనపై ఉంది. ప్రభాస్ ఏకంగా ఐదు వేల కోట్ల వసూళ్ల రేసులో దూసుకుపోతున్నారు. ఆయన విజయానికి ఎవరు బాధ్యత వహించాలనేది ప్రశ్న. ఆదిపురుష్ ఫ్లాప్ అయినప్పుడు ఓం రౌత్‌ను, రాజాసాబ్ డీలా పడినప్పుడు మారుతిని ప్రభాస్ అభిమానులు నిందించలేదు. బదులుగా, తదుపరి సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యేలా చూడాలని వారు సెట్స్‌లో ఉన్న దర్శకులను అభ్యర్థించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా ??

రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే

రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు

మెగా ఫ్యామిలీ‌కి పాజిటివ్‌ వైబ్స్.. ఈ ఏడాదంతా సందడే

Tamannaah Bhatia: తమన్నా కొత్త వ్యాపారం.. సినీ తారల సందడితో ఫుల్ ట్రెండింగ్

Loading...
Unable to load recommendations.
Follow Us