రసావత్ర రాజకీయాలకు వేదికగా మారిన మా ఎలక్షన్స్.. హేమకు షోకాజ్‌ నోటీస్‌..:MAA Politics Live Video.

Updated on: Aug 12, 2021 | 9:07 AM

సినీ పరిశ్రమలో మా ఎన్నికల రగడ రోజు రోజూకు మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల సమయం రాకముందే అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పై ఇటీవల సినీ నటి హేమ తీవ్ర ఆరోపణలు చేస్తూ..

Loading...
Unable to load recommendations.
Follow Us