Chiranjeevi Charitable Trust Website: ‘రామ్ చరణ్’ చేతుల మీదగా ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ వెబ్ సైట్.. (లైవ్ వీడియో)

|

Oct 18, 2021 | 11:50 AM

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు పడింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్‌తో ప్రజలకు సేవ చేస్తోన్న చిరంజీవి... వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం

Follow us on