అప్పుడు తిన్న గొడ్డు మాంసమే.. ఇప్పుడు రణ్‌బీర్ కొంపముంచుతుంది.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. అప్పుడెప్పుడో రణ్‌బీర్ అన్న మాటలు.. తిన్న ఆహార పదార్థాలు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. చుట్టుకోవడమే కాదు...
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. అప్పుడెప్పుడో రణ్‌బీర్ అన్న మాటలు.. తిన్న ఆహార పదార్థాలు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. చుట్టుకోవడమే కాదు… ఆయన పాన్ ఇండియన్ సినిమా బ్రహ్మాస్త్రను బ్యాన్ చేయాలనే టాక్‌ను త్రూ అవుట్ ఇండియా వచ్చేలా చేస్తున్నాయి. ఎస్ ! బాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర ను బాయ్ కాట్ చేయాలంటూ.. హిందుత్వ సంఘాలు విపరీతంగా డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ చేయడమే కాదు.. రీసెంట్ గా బ్రహ్మాస్త్ర ప్రమోషన్ సందర్భంగా ఉజ్జయినీకి వచ్చిన డైరెక్టర్ అయాన్, రణ్బీర్ అండ్ ఆలియా కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుడికి వెళ్లకుండా అడ్డకున్నారు. గతంలో బీఫ్ తింటా అంటూ రణ్బీర్ ఇచ్చిన స్టేట్మెంట్ ను గుర్తు చేశారు. ఆ కారణంగానే బ్రహ్మాస్త్ర ను బాయ్ కాట్ చేయాలన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ న్యూస్ బయటపెట్టి మా హీరో పరువు తీశారు కదయ్యా !!
Esha Rebba: డైరెక్టర్‌త ప్రేమలో ఈషా !! అడ్డంగా దొరికారుపో..
Ibomma: ఇక ఐబొమ్మ షట్‌డౌన్ !! ఆ కారణంగానే ఈ నిర్ణయం !!
ఒక్క చిన్న డ్రెస్సు.. ఇద్దరి మధ్య పెద్ద లొల్లి పెట్టిందిగా…
‘ఫేం కోసం క్రికెటర్‌తో మరీ అలానా.’ హీరోయిన్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్