పోనీలే !! కనీసం రెమ్యునరేషన్ అయినా గట్టిగానే దక్కింది

|

Sep 24, 2024 | 1:33 PM

షో బిగినింగ్‌లో.. కాస్త డల్‌గా టేకాఫ్ తీసుకున్న బిగ్ బాస్.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇప్పుడు దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్‌గా నాగార్జున నుంచి.. సీరియస్ రియాక్షన్ చూసిన నెటిజన్స్.. ఈ షో గురించి ఎక్కవగా మాట్లాడుకుంటున్నారు. అభయ్‌ గురించి ఆరా తీయడం .. చేస్తున్నారు.

షో బిగినింగ్‌లో.. కాస్త డల్‌గా టేకాఫ్ తీసుకున్న బిగ్ బాస్.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇప్పుడు దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్‌గా నాగార్జున నుంచి.. సీరియస్ రియాక్షన్ చూసిన నెటిజన్స్.. ఈ షో గురించి ఎక్కవగా మాట్లాడుకుంటున్నారు. అభయ్‌ గురించి ఆరా తీయడం .. చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అభయ్‌ సెల్ఫ్ నామినేషన్ చేసుకుని ఎలిమినేట్ అయిన తీరును విమర్శిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య షోలోకి వెళ్లిన ఈ యంగ్ యాక్టర్ బీబీ జర్నీ ఇలా ఖతమవ్వడం.. సో సాడ్ అంటున్నారు. ఇక ఇదంతా పక్కకు పెడితే.. అభయ్ నవీన్ రెమ్యునరేషన్‌ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ అవుతోంది. మూడు వారాలకే హౌస్ నుంచి వెళ్లిపోయినా అభయ్ నవీన్ కు భారీగానే పారితోషకం అందినట్లు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓవర్ యాక్షన్ చేశాడు.. దెబ్బకు గెటౌట్ అయ్యాడు !! ఇవే తగ్గించుకోవాలి భయ్యా !!

షూటింగ్‌ మొదలెట్టడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.. దటీజ్ పవన్‌ !!