Bigg Boss Telugu 9: మొదలైన ఫస్ట్ వీక్ నామినేషన్స్.. పిచ్చి పిచ్చిగా లొల్లి పెట్టుకున్న బ్యూటీలు
బిగ్ బాస్ మొదటి రోజు రచ్చ రచ్చగా సాంగింది. ఇక తాజాగా రెండో రోజుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు షో మేకర్స్. రెండో రోజే బిగ్ బాస్ నామినేషన్స్ ను మొదలుపెట్టేశాడు. నామినేషన్స్ ఏమో గాని స్టార్టింగ్ లోనే అదిరిపోయే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఓనర్లు టెనెంట్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని చెప్పాడు. దీంతో యాజ్ యూజ్‌వల్ బిగ్ బాస్ లో వార్ మొదలైంది.
ఇక అందులోనూ సంజన, ప్రియ షెట్టి.. లక్స్ పాప మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్‌లో జరిగింది. ఇక నామినేషన్స్‌లోకి వెళితే.. బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం టెనెంట్స్ అందరూ చర్చించి సంజనను తామందరూ యునానిమస్‌గా నామినేట్ చేస్తున్నట్టు బిగ్ బాస్‌కు చెప్పారు. ఆతర్వాత ఆమెనే ఎందుకు నామినేట్ చేశారనేది కూడా ఒక్కొక్కరూ పాయింట్ వైజ్ గా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రియ షెట్టి.. తన పాయింట్ చెబుతూ నోరు జారగా… సంజన ఒక్క సారిగా సీరియస్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం షురూ అయింది. ఆ తర్వాత సంజన వర్సెస్ లక్స్ పాప అలియాస్ ఫ్లోరా షైనీగా సిట్యువేషన్ టర్న్ అయింది. ప్రియకు సపోర్ట్ గా లక్స్ పాప మాట్లాడడం.. అందుకు సంజన అసహనం వ్యక్తం చేయడం.. ఈ క్రమంలోనే కౌంటర్‌గా తన రిలేషన్ షిప్ మాట్యర్ ఎందుకు తీశావంటూ సంజన పై ఫ్లోరా షైనీ సీరియస్ అవడం.. ఇలా ఈ ముగ్గరు బ్యూటీల మాటలతో.. అరుపులతో బిగ్ బాస్ మార్మోగిపోయింది. చాలా రోజులకు బిగ్ బాస్ లవర్స్‌కు చెవుల్లో గోరు వెచ్చని నూనె పోయినంత హాయిని కలిగించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డాక్యుమెంటరీగా.. ప్రొద్దుటూరు దసరా సంబరం
Boney Kapoor: నన్ను రూమ్‌కి కూడా రానిచ్చేది కాదు..
కొడుకు లేడు.. కూతుళ్లు లేరు ఆ లగ్జరీ బంగ్లా నాకెందుకు ?? స్టార్ కపుల్.. షాకింగ్ నిర్ణయం!
‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు
TOP 9 ET News: అల్లు కుటుంబానికి GHMC షాక్ కూల్చేస్తామంటూ నోటీస్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

