Bigg Boss Season 5 : బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!

|

Mar 06, 2021 | 7:44 AM

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో అంటే టీవీ వీక్షకులకు చాలా ఇంట్రస్ట్. ఎన్నో విమర్శలు వచ్చినా అదిరిపోయే రేటింగ్‌లో దూసుకుపోతుంది.

Follow us on