Shobha Shetty: గయ్యాళి గంపలా శోభ.. నోరేసుకుని రెచ్చిపోతుందిగా..

Updated on: Oct 28, 2023 | 9:41 AM

ప్రతీ సీజన్‌లో మాత్రమే కాదు.. ప్రతీ ఎపిసోడ్‌లోనూ.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో.. ఎవరో ఒకరు హైలెట్ అవుతూనే ఉంటారు. ఇక బిగ్ బాస్‌ సీజన్‌ 7.. తాజా ఎపిసోడ్‌లోనూ ఒకరు ఎపిసోడ్‌ మొత్తంలో హైలెట్ అయ్యారు. గయ్యాళి గంపరా బాబు అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. తన నోరుతో.. దానికున్న పవర్‌తో .. అందర్నీ హడలెత్తించారు. చూడ్డానికి పీలగా ఉన్నా టాస్కుల్లో అదరగొట్టి అందర్నీ అట్రాక్ట్ చేశారు.

ప్రతీ సీజన్‌లో మాత్రమే కాదు.. ప్రతీ ఎపిసోడ్‌లోనూ.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో.. ఎవరో ఒకరు హైలెట్ అవుతూనే ఉంటారు. ఇక బిగ్ బాస్‌ సీజన్‌ 7.. తాజా ఎపిసోడ్‌లోనూ ఒకరు ఎపిసోడ్‌ మొత్తంలో హైలెట్ అయ్యారు. గయ్యాళి గంపరా బాబు అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. తన నోరుతో.. దానికున్న పవర్‌తో .. అందర్నీ హడలెత్తించారు. చూడ్డానికి పీలగా ఉన్నా టాస్కుల్లో అదరగొట్టి అందర్నీ అట్రాక్ట్ చేశారు. ఆమె ఎవరో కాదు.. కార్తీక దీపం మోనిత అలియాస్ శోభ. సీరియల్ బ్యాక్‌డ్రాప్‌ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన శోభ.. బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్‌ నుంచి.. తన గడుసుతనం చూపిస్తూనే ఉన్నారు. అటు అన్ని టాస్కుల్లో అదరగొడుతూ… ఇటు తన అందంతో షోకి ఓ రేంజ్ గ్లామర్‌ను తీసుకువస్తున్నారు. బీబీ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ నుంచి మంచి ఓట్లను కూడా పట్టేస్తున్నారు. కాకపోతే.. తన గడుసుతనం పాళ్లు.. మొండి వేషాలు మరీ సృతిమించేలా షోలో ప్రదర్శిస్తుండడంతో.. తాజాగా తన గ్రాఫ్‌ను తానే పడిపోయేలా చేసుకున్నారు ఈ బ్కూటీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Eluru Agency: అరకు అందాలతో పోటీపడుతున్న ఏలూరు ఏజెన్సీ

భారత్‌లో త్వరలో స్కై బస్సు సర్వీసులు !! గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం

10 నిమిషాల్లో పెళ్లి… పెళ్లి వద్దంటూ 100 కి డయల్ చేసిన వరుడు !!

Skanda OTT: బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా

Amala Paul: పబ్ లో ప్రపోజల్.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్

Loading...
Unable to load recommendations.
Follow Us