Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు షాక్ !! పవన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే ?? లైవ్ వీడియో

| Edited By: Ravi Kiran

Dec 21, 2021 | 9:46 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

Follow us on