Bhale Bhale Banjara: భలే భలేగా బంజారా సాంగ్ !! రికార్డులన్నీ పరేషాన్ !!
చిరు చెర్రీ కలిసి డ్యాన్స్ చేస్తే... చూడాలనే ఆరాటం... ఇప్పటికీ ఎప్పటికీ... టూస్టేట్స్ ఫిల్మ్ లవర్స్‌లో ఉంటూనే ఉంటుంది. ఖైదీ నెం150 సినిమాలోని అమ్మడు కుమ్ముడు పాటలో ఓ బిట్ లో కలిసి డ్యాన్స్ చేసిన ఈ తండ్రీ కొడుకులు...
చిరు చెర్రీ కలిసి డ్యాన్స్ చేస్తే… చూడాలనే ఆరాటం… ఇప్పటికీ ఎప్పటికీ… టూస్టేట్స్ ఫిల్మ్ లవర్స్‌లో ఉంటూనే ఉంటుంది. ఖైదీ నెం150 సినిమాలోని అమ్మడు కుమ్ముడు పాటలో ఓ బిట్ లో కలిసి డ్యాన్స్ చేసిన ఈ తండ్రీ కొడుకులు… తమ డ్యాన్స్ మూవ్స్ తో పాటను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. ఇక ఇప్పుడు ఆచార్య సినిమాలోని ఫులెంన్త్ సాంగ్… భలే భలే బంజారా సాంగ్ తో మన ముందుకు వస్తున్నారు. ఇక రీసెంట్ రీలీజైన ఈ సాంగ్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్లో.. అరబిక్ బీట్ లో సాగుతున్న ఈ సాంగ్ కాస్త మెలోడీగా సాగుతూనే వెరీ క్యాచీగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ ప్లాట్‌ఫాంలో టాప్ ప్లేస్లో దూసుకుపోతోంది.
Also Watch:
Viral Video: కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టిన అమ్మాయి !! ఆ తర్వాత ??
కొత్త జంటకు అదిరిపోయే గిఫ్ట్ !! ముందెన్నడూ చూసి ఉండరు !!
ఇది కదా ప్రేమంటే !! ఈ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా
Viral Video: ఈ రొయ్య వెరీ స్పెషల్ !! ఏం చేస్తుందో చూడండి !!
Viral Video: గొర్రెపిల్లను భయపెట్టాలని చూసిన కోడిపుంజు !! కోడిపుంజు గట్టి ఝలక్ ఇచ్చిన తల్లిగొర్రె