Bandla Ganesh Video: వాళ్లను టార్చర్‌ పెట్టడమే నా పని.. మన హీరోలే కోహినోర్ డైమండ్స్- బండ్ల గణేష్..(వీడియో)

Updated on: Sep 30, 2021 | 7:44 AM

MAA Elections 2021: టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. ఒక్కొక్కరిగా నామినేషన్లు వేస్తున్నారు.ఈ సందర్భంగా ‘మా’ ఎన్నికల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మహానుభావులు 28 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్ పెట్టారని ఇప్పటివరకు ప్రతి అధ్యక్షుడు బాగానే పని చేశారని కొనియాడారు.

Loading...
Unable to load recommendations.
Follow Us