Balayya Very Lucky: హీరోలకు పెళ్లిల్ల పేరయ్యగా మారిన బాలయ్య.. ఆల్‌ రెడీ మొదలైన శుభకార్యాలు..

Updated on: Feb 05, 2023 | 9:21 AM

ఎందుకోఏమో తెలియదు కాని.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలకు.. బాలయ్య కు.. ఏదో విడదీయలేని సంబంధం ఉందని ఇప్పుడు అందరికీ అనిపిస్తోంది. ఎందుకంటే..

ఎందుకోఏమో తెలియదు కాని.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలకు.. బాలయ్య కు.. ఏదో విడదీయలేని సంబంధం ఉందని ఇప్పుడు అందరికీ అనిపిస్తోంది. ఎందుకంటే.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు వెళ్లిన వారికి.. పెళ్లి ఇట్టే కుదిరిపోతోంది. బాలయ్య మాటో .. ఆశీర్వాదమో తెలియదు కానీ.. శుభకార్యాలు జరగడం ఆల్‌ రెడీ మొదలైపోయాయి. మరిన్ని హ్యాపీన్యూసెస్‌ ఆన్ ది వే అంటున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..